వైసీపీ పార్టీ అధికార ప్రతినిధుల జాబితా విడుదల : 30 మంది సభ్యులు

Saturday, October 19th, 2019, 07:25:15 PM IST

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ తాజాగా తన పార్టీ కి సంబందించిన అధికార ప్రతినిధుల జాబితాను విడుదల చేసింది. కాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ నేతలైన 30 మందిని అధికార ప్రతినిధులుగా నియమిస్తూ ప్రకటిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్‌, రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి శనివారం నాడు అధికారికంగా ఒక లేఖ విడుదల చేశారు. ఈమేరకు పార్టీ మరింతగా ప్రజల అభిమానాన్ని సాధించుకునే దిశగా పనిచేయనున్నారు.

జాబితాలో ఉన్నవాళ్లు వీరే…

1.అంబటి రాంబాబు
2.ఉండవల్లి శ్రీదేవి
3.మేరుగ నాగార్జున
4.తెల్లం బాలరాజు
5.విడదల రజని
6.ధర్మాన ప్రసాదరావు
7.రాజన్న దొర
8.జోగి రమేశ్
9.కె.పార్థసారథి
10.సిదిరి అప్పలరాజు
11.అదీప్ రాజు
12.మహ్మద్ ఇక్బాల్
13.జక్కంపూడి రాజా
14.గుడివాడ అమర్ నాథ్
15.కిలారు రోశయ్య
16.మల్లాది విష్ణు
17.కాకాణి గోవర్థన్ రెడ్డి
18.అబ్బయ్య చౌదరి
19.భూమన కరుణాకర్ రెడ్డి
20.ఆనం రామనారాయణరెడ్డి
21.జి.శ్రీకాంత్ రెడ్డి
22.బత్తుల బ్రహ్మానందరెడ్డి
23.నారమల్లి పద్మజ
24.కాకుమాను రాజశేఖర్
25.అంకంరెడ్డి నారాయణమూర్తి
26.రాజీవ్ గాంధీ
27.కె.రవిచంద్రారెడ్డి
28.నాగార్జున యాదవ్
29.పి.శివశంకర్ రెడ్డి
30.ఈదా రాజశేఖర్ రెడ్డి