పోల్ : వైఎస్ జగన్ నవరత్నాల్లో ముఖ్యమైన ‘మద్యపాన నిషేధం’ హామీ అమలు సాధ్యమేనా ?

Sunday, June 2nd, 2019, 12:56:54 PM IST

2019 లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంతటి ప్రభంజనం సృష్టించడానికి ప్రధానమైన కారణం.. జగన్ ప్రజల పై కురిపించిన వరాల జల్లులే. వాటిల్లో అతి ముఖ్యమైనది.. అధికారంలోకి రాగానే మూడు దశల్లో మద్యపాన నిషేధం విధిస్తామని జగన్ హామీ ఇవ్వడం. నిజానికి ఎంతో ఆకర్షణీయమైన ‘పసుపు కుంకుమ’ లాంటి మహిళల పథకాన్ని కూడా వెనక్కి నెట్టి.. మద్యపాన నిషేధం హామీ మహిళలను విపరీతంగా ఆకర్షించింది. దాంతో జగన్‌ కి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి వైఎస్ జగన్ ఇచ్చిన ఈ హామీ అమలు సాధ్యమేనా? ఆర్థిక లోటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం ఈ హామీని అమలు చేయగలదా.. ?


పోల్ : వైఎస్ జగన్ నవరత్నాల్లో ముఖ్యమైన ‘మద్యపాన నిషేధం’ హామీ అమలు సాధ్యమేనా ?