రెచ్చిపోయిన టీమిండియా ఓపెనర్లు – విండీస్ పరిస్థితి ఏంటి మరి…?

Wednesday, December 11th, 2019, 09:31:53 PM IST

నేడు వెస్టిండీస్‌తో జరుగుతున్నటువంటి మూడవ టీ 20 లో భాగమైన మన టీమిండియా ఓపెనర్ ఆటగాళ్లు విజృంబిస్తున్నారు. అయితే ఈ ఆటలో భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ(71), లోకేష్‌ రాహుల్‌(91) పరుగులతో ఇప్పటికే మ్యాచ్ ని ఒక స్టేజి కి చేర్చారు. కాగా రోహిత్ శర్మ 71, విరాట్ కోహ్లీ 70 పరుగులు చేశారు… కాగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. విండీస్ జట్టు కి గట్టి విజయ లక్ష్యాన్ని ముందుంచారు.