ఆడవాళ్ళ హింస తట్టుకోలేక పారిపోయిన “ఉత్తమ పురుషులు”

Tuesday, October 15th, 2019, 12:25:00 PM IST

రాబోయే దీపావళికి ఒక్క దీపాల కాంతుల కంటే ముందుగా కడుపుబ్బా నవ్వులు పేల్చేందుకు ఈటీవీ మరోసారి కొత్త ఈవెంట్ తో సిద్ధమవుతుంది.ఆడవాళ్ళ డామినేషన్ తట్టుకోలేక హిమాలయాలకు మనల్ని ఎంతగానో అలరిస్తున్న జబర్దస్త్ టీమ్ లీడర్స్ చలాకి చంటి,సుడిగాలి సుధీర్ మరియు చమ్మక్ చంద్రాలు పుష్పక విమానంపై హిమాలయాలకు అలా తరలి వెళ్లిపోతున్నారు.

ఇలా ఆడవాళ్ళ బాధలు తాళలేక వెళ్ళిపోతున్నామని ఈ “ఉత్తమ పురుషులు” చెప్తున్నారు.ఈ దీపావళి స్పెషల్ ఈవెంట్ పేరు కూడా “ఉత్తమ పురుషులు” అనే పెట్టారు.మరి వీరు పడ్డ బాధలు దీపావళి రోజున తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు.మరి వీరు పడ్డ బాధలతో ఈ ఈవెంట్ ఎంత ఎంటర్టైనింగ్ గా కొనసాగిందో తెలియాలంటే ఈ దీపావళి రోజున మీ ఈటీవీలో ఈ ఈవెంట్ కోసం ఎదురు చూడాల్సిందే..

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి