సుధీర్ ఇంట్లో నిజంగా దెయ్యం వుందా? పరేషాన్ అవుతున్న సుధీర్..!

Sunday, September 22nd, 2019, 06:54:11 PM IST

దసరా పండగని జరుపుకోడానికి వచ్చిన సుధీర్ తన ఇంట్లో దెయ్యాన్ని చూసి ఎం చేసాడో తెలుసా. దైవం ఉందని నమ్మే ప్రతి ఒక్కరు దెయ్యాన్ని కూడా నమ్ముతారు. ఆ నమ్మకమే సుధీర్ కొంప ముంచిందా? అసలేం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రుత గా వుందా?

దసరా పండక్కి ఇంటికొచ్చిన సుధీర్ తన ఇంట్లో దెయ్యాన్ని చూసి చెమటలు కక్కుకున్నాడు. భయం తో దిక్కులు చూడటం మొదలు పెట్టాడు. గ్యాప్ లేకుండా దెయ్యం సుధీర్ ని కుమ్ముతూనే వుంది . దెయ్యాలు ఎదో ఒక కోరికని నెరవేర్చుకోవడానికి వస్తాయి. మరి ఆ దెయ్యం సుధీర్ ఇంటికి ఎందుకు వచ్చింది. గ్యాప్ ఇచ్చిన సుధీర్ ఎందుకు తన పంథా మార్చుకోకుండా కామెడి పంచులు వేస్తున్నాడు. అందుకే సుధీర్ ని ఆ దెయ్యం గాల్లోకి ఎగిరేలా కొట్టిందా? ఈ విషయాలన్నీ చూడాలని తొందరగా వుందా? మీ ఇంటికి మీ ఇంట్లకో కి సుధీర్ వస్తున్నాడు. దెయ్యం తో పాటు తన వీర లెవెల్ కామెడీ ని పండించడానికి ఈటీవీ లో మీ ముందుకు ఈ దసరా పండగ రోజున సుధీర్ గాడి ఇంట్లో దెయ్యం తప్పక చుడండి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి